అన్న క్యాంటిన్ లో గ్యాస్ లీకై పేలుడు

posted on: Oct 30, 2024 11:56AM

కడపలో అన్న క్యాంటిన్ లో స్వల్ప ప్రమాదం జరిగింది. గ్యాస్ లీక్ కావడంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి అన్న క్యాంటిన్ వంటశాల షెడ్ పూర్తిగా ధ్వంసమైంది.  

కడప మార్కెట్ యార్డ్ సమీపంలోని అన్న క్యాంటిన్ లో బుధవారం (అక్టోబర్ 30) తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది.  ఆ సమయంలో అక్కడ ఎలాంటి వంటలు చేయకపోవడం,  లేకపోవడంతో  ప్రమాదం తప్పింది. పేలుడు ధాటికి  బాయిలర్ ఎగిరిపడింది. భారీ శబ్దంతో పేలుడు జరగడంతో సిబ్బంది ఉలిక్కిపడ్డారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...