TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీజేపీ, వైసీపీలకు చంద్రబాబు సవాల్

Published on: Mon Jun 4, 2018 5:31PM

 

ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని వెంకన్న సాక్షిగా చెప్పిన మోడీ, మాట మార్చి ప్రత్యేక ప్యాకేజీ అన్నారు.. చివరికి మొండి చెయ్యి చూపారు.. విసుగు చెందిన బాబు, బీజేపీ నుండి విడిపోయారు.. అదే సమయంలో వైసీపీ, బీజేపీకి దగ్గరవుతూ వచ్చింది.. ఇప్పుడు వైసీపీ, ఎంపీలతో రాజీనామా చేయించి బాబుని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది.. కానీ బాబు, రొటీన్ కి భిన్నంగా సవాల్ విసిరి వారినే ఇరుకున పెట్టారు.. వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించి ఎన్నికలు జరిపించాలంటూ బీజేపీకి సవాల్ విసిరారు.. అంతేనా ఎన్నికలు జరిగితే ఆ స్థానాలు కూడా టీడీపీనే గెలుచుకుంటుంది అంటూ బల్లగుద్ది చెప్పారు.. మరి బీజేపీ, బాబు సవాల్నిస్వీకరిస్తుందో లేక ఆచి తూచి అడుగేస్తుందో త్వరలోనే తెలుస్తుంది...