2014 నుంచి బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు

posted on: Jun 2, 2018 11:08AM

 

ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీ దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే! అయితే ఒక్కసారి వెనక్కి చూస్తే... ఇదంతా బీజేపీకి కొత్తకాదని తెలుస్తోంది. 2014 నుంచి ఇప్పటివరకూ 27 లోక్‌సభ స్థానాలకు వేర్వేరు కారణాల మీద ఉప ఎన్నికలు జరిగాయి. వీటిలో ఎన్నికల సమయానికి 13 స్థానాలు బీజేపీవి కాగా, 14 స్థానాలు ఇతరులవి. కానీ ఉప ఎన్నికలలో బీజేపీ ప్రత్యర్థుల స్థానాలలో ఒక్కటి కూడా గెల్చుకోలేకపోయింది. పైగా తన 13 స్థానాలలో ఏకంగా 8 స్థానాలను కోల్పోయింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...