'బిస్కెట్' ఆడియో గ్రాండ్ సక్సెస్! త్వరలో విడుదల!

 

యువత, మాస్ ని ఆకర్షించే కొత్త చిత్రం 'బిస్కెట్' విడుదల కు సిద్ధమవుతుంది. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఆడియో ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. పాటలకు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ వారంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సినిమా ను అక్టోబర్ మూడో వారంలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రేక్షకులకు తగిన రీతిలో కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఈ చిత్రం ద్వారా అందనుంది.

బ్యానర్: గోదావరి ప్రొడక్షన్స్, డ్రీమ్స్

నటులు: అరవింద్ కృష్ణ, డింపుల్ చోపడే, వెన్నెల కిషోర్, రమేష్, అజయ్, అలీ, ఎమ్ ఎస్ నారాయణ, చలపతి రావు, రఘు,భరత్ తదితరులు

కథ,కధనం,దర్శకత్వం, సంగీతం: అనిల్ గోపిరెడ్డి

కెమెరా: జయపాల్ రెడ్డి

కూర్పు: మధు రెడ్డి

నిర్మాతలు: స్రవంతి, రాజ్

Online Jyotish
Tone Academy
KidsOne Telugu