బీహార్ అసెంబ్లీ ఫైనల్ స్కోర్



బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. నితీష్ కుమార్ నాయకత్వంలోని మహా కూటమి భారీ మెజారిటీతో ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికలలో వివిధ పార్టీలు పొందిన సీట్ల వివరాలు ఇలా వున్నాయి.

మహా కూటమి పార్టీలు - 178
ఎన్టీయే కూటమి పార్టీలు - 58

.................

పార్టీల వారీగా....

జేడీయు ........ 71
ఆర్జేడీ ........ 80
కాంగ్రెస్ ........ 27
బీజేపీ ........ 53
ఎల్‌జేపీ ........ 2
ఆర్ఎల్ఎస్‌పీ ........ 2
హెచ్ఎఎం ........ 1
ఇతరులు ........ 7

Online Jyotish
Tone Academy
KidsOne Telugu