పొలిటికల్ బిగ్ బాస్.. నవ్వులే నవ్వులు
Published on: Wed Jul 25, 2018 12:17PM

*చుట్టూ తొంబై కెమెరాలు.. ఎందరో మీ అభిమాన రాజకీయ నాయకులు..
*చంద్రబాబు,జగన్, పవన్,బాలకృష్ణ,రోజా అబ్బో ఇలా పొలిటికల్ ప్యాకేజీనే ఉంది..
*బహిరంగ సభల్లో ఒకరి మీద ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ ఉంటారు..
*మరి బిగ్ బాస్ హౌస్ లో ఒకరికొకరు ఎదురుపడితే ఎలా ఉంటారు?.
*ఊహిస్తుంటేనే ఆసక్తిగా ఉంది కదా..!!
*చూడండి.. కడుపుబ్బా నవ్వుకోండి.


