TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

భూమా నాగిరెడ్డికి గుండెపోటు..పరిస్థితి విషమం

Published on: Sun Mar 12, 2017 11:07AM

కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత భూమా నాగిరెడ్డి తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం నంద్యాలకు తరలించారు. నాగిరెడ్డి గుండెపోటుకు గురయ్యారని తెలియగానే ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది.