TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మోహన్‌బాబుకు బెజవాడ గోపాలరెడ్డి పురస్కారం

Published on: Tue Oct 21, 2014 7:16PM

 

ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు ప్రతిష్ఠాత్మక  బెజవాడ గోపాలరెడ్డి అవార్డు అందుకున్నారు. మంగళవారం  జరిగిన ఓ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ రోశయ్య చేతుల మీదుగా ఈ అవార్డును మోహన్ బాబుకు అందజేశారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు తనకు రావడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని ఈ సందర్భంగా మోహన్ బాబు అన్నారు.