‘బెంగాల్ టైగర్’ ప్రారంభ సందడి....

 

మాస్ మహారాజా రవితేజ, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో సంపత్ నంది దర్శకుడిగా రూపొందే ‘బెంగాల్ టైగర్’ సినిమా ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియో ఇది.. సీ అండ్ ఎంజాయ్...