పొట్ట భాగంలోని కొవ్వు తగ్గడానికి డైట్ ప్లాన్...!

 

పొట్ట తగ్గడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే పొట్ట ఎక్కువగా ఉంది అంటే దాని అర్ధం కొవ్వు శాతం మన శరీరంలో ఎక్కువగా ఉంది అని అర్ధం. సహజంగానే భారతీయుల్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ, మగవారిలో కన్నా ఆడవాళ్ళలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. మరి ఎలాంటి ఆహరం తీసుకుంటే పొట్ట తగ్గే అవకాశం ఉందొ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

https://www.youtube.com/watch?v=9l4SufnNdqc