Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎర్రబుగ్గల బదులు ఏ కలరైనా పెట్టుకోవచ్చు
posted on: May 7, 2017 7:33PM

దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న వీఐపీ సంస్కృతికి చెక్ పెట్టే ఉద్దేశ్యంతో ఎర్రబుగ్గలను నిషేధించింది కేంద్రప్రభుత్వం. అయితే శాంతి, భద్రతలను పరీరక్షించే పోలీసులు, రక్షణ, పారామిలటరీ బలగాల వాహనాలకు ఎర్రబుగ్గలకు బదులుగా మిగిలిన రంగుల బుగ్గలను ఉపయోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎవరెవరు ఈ రంగు రంగుల బుగ్గలను వాడుకోవచ్చో కేంద్ర రవాణా శాఖ అధికారులు పబ్లిక్ నోటీసు ఇవ్వాలని తెలిపింది. దీనికి సంబంధించి రవాణాశాఖ ఓ స్టిక్కర్‌ను విడుదల చేసి వాటిని వినియోగిస్తున్న అధికారి హోదా, వాహనం నెంబర్‌ను స్టిక్కర్‌లో ఉండేలా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.






