సమతౌల్య ఆహరం లేకపోవడం వల్ల కలిగే ఇబ్బందులు ఏమిటి?

 

 

ఈ రోజుల్లో ఎక్కువగా బయట ఆహరం తీసుకోవడం వల్ల మనం ప్రధానంగా ఆకుకూరలు తినడం తగ్గించేశాం. పప్పులో వేశామా లేక పచ్చడి చేసుకున్నామా, ఎలాగయినా సరే రోజూ రెండు కట్టలు తినడం ఆరోగ్యానికి నిజంగా శ్రేయస్కరం. ఇలాగ రోజుకి రెండు ఆకు కట్టలు ఎదో రకంగా తినడం వల్ల మనం తర్వాత అసలు క్యాల్షియం మాత్రలు వేసుకునే అవసరం ఉండదు. కాబట్టి మన రోజువారీ ఆహారంలో ఆకు కూరలు ఖచ్చితంగా ఉండేట్టు చూడండి. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి...   https://www.youtube.com/watch?v=lG8myPLKfV8