Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బస్సు నడిపిన బాలకృష్ణ
posted on: Apr 14, 2015 6:48PM

‘లారీ డ్రైవర్’ బాలకృష్ణ బస్సు నడిపారు. హిందూపురం ఎమ్మెల్యే, సినీ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ మంగళవారం నాడు తన హిందూపూర్ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హిందూపురం ఆర్టీసీ డిపో పరిధిలో ఆయన 12 కొత్త బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు బస్సు నడిపారు. అలాగే 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న అంబేద్కర్ భవనానికి శంకుస్థాపన చేశారు.
Latest YouTube Trending Video NEWS






