TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

బాబ్రీ మ‌సీదు కేసు.. రెండు వారాల‌ు వాయిదా..

Published on: Thu Mar 23, 2017 12:30PM

 

బాబ్రీ కేసు విచారణను రెండు వారాల‌పాటు వాయిదా వేస్తున్న‌ట్లు సుప్రీంకోర్టు తెలిపింది. నిన్న జరగాల్సిన విచారణ జ‌డ్జి నారీమ‌న్ లేక‌పోవ‌డంతో ఈరోజు జరిగింది. దీంతో ఈరోజు విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేసును రెండు వారాల‌పాటు వాయిదా వేస్తున్న‌ట్లు పేర్కొన్న‌ది. బాబ్రీ మ‌సీదు కూల్చివేత ఘ‌ట‌న‌లో బీజేపీ నేత‌ల‌పై కుట్ర కేసును పున‌రుద్ద‌రించే అంశంపై విచార‌ణ జ‌రుగుతున్న‌ది. అయితే ఈ కేసులో అన్ని పార్టీలు లిఖిత‌పూర్వ‌కంగా స‌మాధానం ఇవ్వాల‌ని కోర్టు సూచించింది. ఏప్రిల్ 6వ తేదిన ఈ కేసు మళ్లీ విచారణకు రానున్నది.