రానాను మించిన విలన్ లేడు
Published on: Fri Jul 10, 2015 5:06PM

'బాహూబలి' సినిమా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసింది. ప్రముఖ దర్మకుడు. నిర్మాత కరణ్ జోహర్ అక్కడ బాహుబలి సినిమా హక్కులను తీసుకున్నారు. అయితే ఇప్పుడు 'బాహుబలి' సినిమా చూసిన బాలీవుడ్ నటులు సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దర్మకమౌళి రాజమౌళి 'బాహుబలి'ని చాలా అద్భుతంగా తీశారని.. సినీ చరిత్రలో ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలుస్తుందని కితాబులిచ్చేస్తున్నారు. ఈ సినిమాలో నా స్నేహితుడు రానా దగ్గుపాటి విలన్ గా ఇరగదీశాడని.. ''నిన్ను మించిన విలన్ లేడని'' బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్ద్ మల్హోత్రా ట్వీట్ చేశారు.


