TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆజంఖాన్ నాలుకకు 50 లక్షల రివార్డు...

Published on: Sat Jul 1, 2017 12:52PM

 

సమాజ్ వాదీ పార్టీ.. ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి ఆజంఖాన్ పై ఇంకా మండిపడుతూనే ఉన్నారు. సైనికులపై ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగుతోంది. ఇప్పటికే దేశద్రోహం కేసు కూడా నమోదైంది. ఇప్పుడు ఏకంగా నాలుక కోసి తెస్తే 50 లక్షల రూపాయల రివార్డు ఇస్తామని ప్రకటించింది విశ్వహిందూ పరిషత్. కాగా  అసోం, కశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో భద్రతా సిబ్బంది ఆగడాలు అధికమయ్యాయని, మహిళలపై అకృత్యాలు చేసేవారిని ఉపేక్షించవద్దని, వారి మర్మావయవాలు కోసేయాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.