వెనుక సౌండ్ చేస్తున్న సూర్య

posted on: Dec 10, 2013 8:50AM

 

నాగచైతన్య హీరోగా నటిస్తున్న "ఆటోనగర్ సూర్య" చిత్ర కార్యక్రమాలు పూర్తికాబోతున్నాయి. ప్రస్తుతం రీ-రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. సమంత హీరోయిన్ గా నటిస్తుంది. మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్, ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవకట్టా దర్శకత్వం వహిస్తున్నాడు. కె.అచ్చిరెడ్డి నిర్మాత. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇటీవలే విడుదలైన చిత్ర టీజర్ కు మంచి స్పందన వస్తుంది. త్వరలోనే ఈ చిత్ర ఆడియో విడుదల చేయనున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...