Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సమ్మె విరమించిన ఆటో యూనియన్లు
posted on: Sep 5, 2013 8:47PM
.jpg)
108 జీవోకు నిరసనగా సమ్మె చేపట్టిన ఆటోడ్రైవర్లు అనుకున్నది సాదించారు. గురువారం సాయంత్రం ప్రభుత్వం జీవోరద్దుకు అంగీకరించటంతో ఆటో యూనియన్లు సమ్మె విరమిస్తున్నట్టుగా ప్రకటించాయి. ఉదయం ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీతో జరిగిన చర్చలు విఫలం కావటంతో వారు సమ్మె కొనసాగిస్తామని ప్రకటించారు. అయితే సాయంత్రం రవాణా శాఖ కమిషనర్‌తో ఆటోయూనియన్లు జరిపిన చర్చలు సఫలమయ్యాయి.
ప్రభుత్వం 108 జీవోను వెనక్కి తీసుకోవటంతో పాటు, వెయ్యి రూపాయల చలానా కూడా తగ్గించనున్నట్టు అధికారుల యూనియన్కు హామి ఇచ్చారు. దీంతో సమ్మె విరమించినట్టుగా ఆటో డ్రైవర్లు ప్రకటించారు.



.jpg)


