TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

భారత్‌-ఆస్ట్రేలియా... మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం..

Published on: Thu Mar 16, 2017 11:36AM

 

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది.  రాంచీలోని జేఎస్‌సీఏ మైదానంలో జరగుతున్న ఈ మ్యాచ్ లో టాస్‌ గెలిచిన ఆసీస్  బ్యాటింగ్‌ ఎంచుకుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇరు జ‌ట్లు చెరో మ్యాచు గెలిచిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, ఇండియా జట్లలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. మిచెల్‌ సోదరుల స్థానంలో కమిన్స్‌, మ్యాక్స్‌వెల్‌ని జట్టులోకి ప్ర‌వేశించారు. మ‌రోవైపు భుజం గాయం నుంచి కోలుకున్న ఓపెనర్‌ మురళీ విజయ్‌ రాంచీ టెస్టులో స్థానం దక్కించుకున్నాడు.