TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆంగ్ సాన్ సూకీ బిజీ బిజీ షెడ్యూల్

Published on: Thu Nov 15, 2012 1:05PM

 

Aung San Su Kyi met Manmohan, Myanmar's iconic leader, Aung San Suu Kyi,  discussed the political transition, relations between two countries, reforms in Myanmar, Myanmar's iconic, pro democracy leader, Aung San Su Kyi met Manmohan, Myanmar's iconic leader, Aung San Suu Kyi,  discussed the political transition, relations between two countries, reforms in Myanmar

 

భారత్ – మియన్మార్ దేశాలమధ్య ప్రజాస్వామ్య పోరాటం విషయంలో సారూప్యత ఉందని ఆంగ్ సాన్ సూకీ అన్నారు. నెహ్రూ విశ్వవిద్యాలయంలో చేసిన స్మారకోపన్యాసంలో ఆమె ఈ విషయాల్ని ప్రస్తావించారు. మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ అంటే తనకి చాలా ఇష్టమని ఆమె చెప్పారు.

 

 

ఆరురోజుల భారత పర్యటనలో భాగంగా ఆంగ్ సాన్ సూకీ భారత ప్రథాని మన్మోహన్ సింగ్ ని, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. మియన్మార్ కష్టాల్లో ఉన్నప్పుడు భారత్ పట్టించుకోకపోవడం తనకి చాలా బాధకలిగించిందని ఆమె చెప్పుకొచ్చారు. ఇకపై భారత్ తమకి అన్ని విషయాల్లోనూ అండగా ఉంటుందన్న ఆశని వ్యక్తం చేశారు.