'అత్తారింటికి దారేది' పైరసీ గుట్టు రట్టు

 

Attarintiki Daredi Movie, Attarintiki Daredi Leakage, pawan kalyan Attarintiki Daredi

 

 

తెలుగు సినిమాలో పైరసీ బూతం హద్దులు దాటడం వెనుక ఉన్న హస్తం బయటపడింది. పోలీసులు రెండు రోజులుగా ఇందులో వేగంగా దర్యాప్తు చేసి పైరసీకి కారణం ఎవరో కనుక్కున్నారు. ఆ సినిమాకు ప్రొడక్షన్ అసిస్టెంట్ గా పనిచేసిన అరుణ్ అనే వ్యక్తి ఈ దురాఘతానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. అతను నిర్మాత బీవీఎస్ఎన్ ఆఫీసులోనే పనిచేస్తూ తిన్నింటి వాసాలు లెక్కపెట్టాడు. ప్రస్తుతం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సైబర్ క్రైం కింద అతని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu