Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రోడ్డు ప్రమాదంలో కళాకారులు మృతి
posted on: Apr 24, 2015 5:05PM

అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో బిహు నృత్య బృందానికి చెందిన ఏడుగురు కళాకారులు మృతిచెందారు. కళాకారుల బృందం ఓ సాంస్కృతిక కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న మినీబస్సును ఎదురుగా వస్తున్న ఢంపర్ ఢీకొట్టింది. దీంతో మినీబస్సులో ఉన్న ఏడుగురు కళాకారులలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. ఇద్దరు కళాకారులు చికిత్స పొందుతూ మరణించారు. మరో 13 మందికి గాయాలవ్వగ వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.






