TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్పీకర్‌కు శోభానాగిరెడ్డి రాజీనామా లేఖ

Published on: Mon Dec 26, 2011 1:50PM

హైదరాబాద్‌: అసెంబ్లీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు జగన్‌ వర్గం ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి రాజీనామా లేఖను అందించారు. అంతకుముందు నాదెండ్లను జగన్‌ వర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కలిసి, అనర్హతా పిటిషన్‌ నోటీసులపై వివరణ ఇచ్చారు.