TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అసదుద్దీన్ ఇంటి పై భజరంగ్‌దళ్ దాడి

Published on: Tue Jan 8, 2013 3:24PM

 

 

      asaduddin owaisi delhi, asaduddin owaisi MIM, asaduddin owaisi  house attacked

 

 

అక్బరుద్దీన్ సోదరుడి నివాసంపై దాడి జరిగింది. ఢిల్లీలోని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నివాసంపై భజరంగ్‌దళ్, వీహెచ్‌పీ కార్యకర్తలు దాడి చేశారు. నివాసంపై రాళ్లు విసరడం వల్ల కిటికీల అద్దాలు పగిలినట్లు సమాచారం. ప్రవర్తన మార్చుకోకుంటే భవిష్యత్ లో మరిన్ని దాడులు చేస్తామని వీహెచ్‌పీ కార్యకర్తలు హెచ్చరించినట్లు సమాచారం. అసదుద్దీన్ ఓవైసీ తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ హిందువులకు వ్యతిరేకంగా, హిందూ మతానికి వ్యతిరేకంగా, ఉగ్రవాది కసబ్ కు మద్దతుగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగానే తాము దాడి చేశామని కార్యకర్తలు తెలిపారు.