ఈ బడ్జెట్ వల్ల సామాన్యుడికి ఎంత ఉపయోగం...?

 

2018-19 వార్షిక బడ్జెట్ ను ఈ ఉదయం 11 గంటలకు అరుణ్ జైట్లీ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ బడ్జెట్ కోసం దేశం మొత్తం ఆసక్తికరంగా ఎదురుచూస్తుంది. ముఖ్యంగా ఆర్ధిక నష్టాల్లో ఉన్న ఏపీ ఈ బడ్జెట్ కోసం వెయ్యి కళ్లతో ఎదుచూస్తుంది. మరి ఈ బడ్జెట్ లో ఏపీకి ఊరట కలిగే అంశాలు ఏంటి... ఈ బడ్జెట్ వల్ల సామాన్య ప్రజలకు కలిగే ఉపయోగాలు ఏంటి... మొదలైన అంశాలపై బిజినెస్ ఎనలిస్ట్ సుకుమార్ చక్కని వివరణ ఇచ్చారు. ఈ వీడియో చూసి అవెంటో మీరు కూడా తెలుసుకోండి...