TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన అరుణ్‌జైట్లీ

Published on: Wed Jul 9, 2014 1:06PM

 

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆర్థిక సర్వేను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.2012-13, 2013-2014లో వృద్ధిరేటు 5 శాతంకు తక్కువగానే ఉందని ఆర్థిక సర్వే తెలిసింది. 2014-15లో జీడీపీ వృద్ధి 5.4నుంచి 5.9 శాతం పెరుగుతుందని అంచనా. ఏప్రిల్ నుంచి పారిశ్రామిక రంగంలో వృద్ది సాధించవచ్చని ఆర్థిక సర్వే తెలుపుతోంది. ద్రవ్యోల్భణం తగ్గినప్పటికి ఆమోదయోగ్యమైన స్థాయికి చేరాల్సి ఉందని ఆర్థిక సర్వే తెలుపుతోంది. దేశీయ, బాహ్య పరిణామాల వల్ల ఆర్థిక వృద్ధిరేటు మందగించింది. రేపు జైట్లీ ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే.