Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గవర్నర్ ఆమోదిస్తే నన్ను అరెస్ట్ చేయండి: కెటీఆర్
posted on: Nov 7, 2024 5:18PM
తనను అరెస్ట్ చేస్తారన్న వార్తలపై మాజీ మంత్రి కెటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఫార్ములా ఈ రేస్ వల్ల హైద్రాబాద్ ప్రతిష్ట మరింత పెరిగిందన్నారు. హెచ్ఎండిఏ నుంచి 55 కోట్ల నిధులు మళ్లించడానికి కేబినేట్ అనుమతి అవసరం లేదని ఆయన అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం హైద్రాబాద్ ప్రతిష్టను పెంచడానికి ఫార్ములా ఈ రేస్ నిర్వహించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఫార్ములా ఈ రేస్ ఒక కుంభకోణం అని ప్రచారం చేస్తుందన్నారు. ట్రై పార్టీ ఒప్పందం ప్రకారం ఫార్ములా ఈ రేస్ ప్రతీ యేడు నిర్వహించేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. బిఆర్ఎస్ కు ఖ్యాతి రాకుండా చేయడానికే ఈ ఒప్పందాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. రర్దు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నష్ట పోయిందన్నారు.






