TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీలో భారీగా ఐఏఎస్‌లు బదిలీ

Published on: Thu Oct 9, 2025 6:42PM

 

ఏపీలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయశాఖ డైరెక్టర్‌గా మనజీర్‌ జిలానీ సామున్‌, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా చక్రధర్‌బాబు, ఏపీపీఎస్సీ సెక్రెటరీగా రవి సుభాష్‌, ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీగా శివశంకర్‌ లోతేటి, పౌరసరఫరాలశాఖ వైస్‌ ఛైర్మన్‌గా ఎస్‌.ఢిల్లీరావు, ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా పి. రంజిత్‌బాషా, హౌసింగ్‌ కార్పొరేషన్‌ వైస్‌ సీఎండీగా అరుణ్‌బాబు నియమితులయ్యారు.

1. కొల్లాబత్తుల కార్తీక్ - నంద్యాల జాయింట్ కలెక్టర్
2. శ్రీధర్ బాబు - కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్
3. శుభమ్ బన్సల్ - పరిశ్రమల శాఖ డైరెక్టర్
4. మనజీర్ జిలానీ - వ్యవసాయ శాఖ డైరెక్టర్
5. అభిషేక్ గౌడ - ఏలూరు జాయింట్ కలెక్టర్
6. రవిసుభాష్ - ఏపీపీఎస్సీ కార్యదర్శి
7. నూరుల్ - కర్నూలు జాయింట్ కలెక్టర్
8. శివశంకర్ లోతేటి - ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ
9. ఢిల్లీ రావు - పౌరసరఫరాల శాఖ వైస్ చైర్మన్
10. రాహుల్ మీనా - రాజమండ్రి మున్సిపల్ కమిషనర్
11. పి. రంజిత్ బాషా - ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్
12. అపూర్వ భరత్ - కాకినాడ జాయింట్ కలెక్టర్
13. మౌర్య భరద్వాజ్ - శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్
14. అరుణ్ బాబు - హౌసింగ్ కార్పొరేషన్ వైస్ సీఎండీ
15. జేవీ మురళి - సీసీఏల్ఏ కార్యదర్శి
16. సహదిత్ వెంకట్ త్రివినాగ్ - గృహనిర్మాణ శాఖ డిప్యూటీ కార్యదర్శి
17. టీఎస్ చేతన్ - సీసీఏఎల్ సంయుక్త కార్యదర్శి
18. కొమ్మిశెట్టి మురళీధర్ - ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి
19. ప్రసన్న వెంకటేశ్ - లెదర్ ఇండస్ట్రీస్ అభివృద్ధి కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీ
20. బి. నవ్య - రాష్ట్ర గిడ్డంగుల సంస్థ వైస్ చైర్మన్
21. ఎస్. భరణి - స్టెప్ కమిషనర్
22. ప్రవీణ్ ఆదిత్య - ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ
23. తిరుమణి శ్రీపూజ - అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్
24. కేఎల్ విశ్వనాథన్ - ఐ అండ్ పీఆర్ డైరెక్టర్
25. గోవిందరావు - పౌరసరఫరాల శాఖ
26. ఎస్. చిన్నరాముడు - ఎస్సీ కమిషన్ కార్యదర్శి
27. జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ - ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ
28. ఎస్ఎస్ భావన - బాపట్ల జాయింట్ కలెక్టర్
29. సి. విష్ణుచరణ్ - సోషల్ వెల్ఫేర్ శాఖ డిప్యూటీ కార్యదర్శి
30. ఎస్ఎస్ శోభిక - వైద్యఆరోగ్య శాఖ డిప్యూటీ కార్యదర్శి
31. అభిషేక్ కుమార్ - ఏపీ మారిటైం బోర్డు సీఈవో