చేతులెత్తేస్తున్నాం...

 

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో రాజకీయాలు వేడెక్కాయి. ఒకపక్క ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని ఏపీ నేతలు పట్టుపడుతున్నారు. మరో పక్క.. హోదా ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా చేతులెత్తేసి.. బీజేపీతో తెగదెంపులు చేసుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఆ విషయంలో కూడా ఇప్పటివరకూ క్లారిటీ లేదు. మరోపక్క అసలు మోడీకి ఎందుకు ఇంత భయపడుతున్నారు.. అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి... మరి అసలు విషయం ఏంటో తెలియాలంటే ఈ వీడియో చూడండి....