రాష్ట్ర నూతన ఎక్సైజ్ పాలిసీ కి హైకోర్టు ఆమోదం
Published on: Wed Jul 18, 2012 1:42PM
రాష్ట్రం లో ఇటీవల ప్రవేశ పెట్టిన నూతన ఎక్సైజ్ పాలిసీ కి బుధవారం ఆంద్ర ప్రదేశ్ హై కోర్టు తన ఆమోదం తెలిపింది.
క్రొత్త ఎక్సైజ్ పాలిసీ లోపాలతో కూడుకొని ఉన్నదని, దాని వాళ్ళ మద్యం మాఫియాలకి మళ్ళీ లాభం చేకూరుతుందని, ఆ పాలిసీని రద్దు చేయాలని దాఖలయిన అన్ని పిటీషన్లను హై కోర్టు కొట్టివేసింది.


