TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగులు

Published on: Sat Sep 20, 2025 6:33PM

 

ఏపీలో తొమ్మిది మంది ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ జెన్‌కో ఎండీగా నాగలక్ష్మీ, ఆర్‌ & బీ డైరెక్టర్‌గా ప్రశాంతి, ఎక్సైజ్‌ డైరెక్టర్‌గా శ్రీధర్‌, సీఆర్డీఏ అడిషనల్‌ కమిషనర్‌గా భార్గవ్‌, స్టాంప్స్‌ & రిజిస్ట్రేషన్స్‌ ఐజీగా అంబేద్కర్‌, కృష్ణా జిల్లా జేసీగా నవీన్‌, ఖాదీ గ్రామీణ పరిశ్రమల సీఈవోగా కట్టా సింహాచలం, నెల్లూరు జిల్లా జేసీగా వెంకటేశ్వర్లు, ఎస్‌ఈసీ కార్యదర్శిగా మల్లికార్జున్‌ నియమిస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు