ఏపీ ఎన్నికల ఫలితాలు - 2019

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 16 ప్రాంతాల్లో 36 కేంద్రాల్లో ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ ఎన్నికల్లో వైస్సార్సీపీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది.