ఏపీ అసెంబ్లీ.. మళ్లీ రచ్చ..
Published on: Wed Mar 22, 2017 10:55AM

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఈరోజు కూడా అసెంబ్లీలో అధికార, విపక్ష నేతల మధ్య వాగ్వాదం తలెత్తింది. రైతు ఆత్మహత్యలు, రుణమాఫీలపై చర్చ సందర్బంగా గందరగోళం నెలకొంది. ఈ సదంర్భంగా వైసీపీ సభ్యులు వెల్ లోకి వెళ్లి ఆందోళనలు చేశారు. స్పీకర్ ఎంత వారించిన వినకపోవడంతో సభను పదినిమిషాలపాటు వాయిదా వేశారు.


