TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మళ్లీ ఆంటోని కమిటీ నే ...

Published on: Tue Oct 8, 2013 10:01PM

 

కేంద్రం ప్రభుత్వ కమిటీగా మళ్ళి ఏ.కె ఆంటోని కమిటీ నే నియమిత మయింది. ఈ కమిటిలో ఇంతకు ముందు పదిమంది ఉన్న సభ్యుల సంఖ్య ఏడుకు కుదించ బడింది. ఇందులో కేంద్ర మంత్రి పల్లంరాజు సభ్యుడుగా ఉండబోవటం లేదు. బహుశా రాజీనామా చేసిన కారణం గా ఐయి ఉండవచ్చు. కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, వీరప్పమొయిలి, గులామ్‌ నభి ఆజాద్,చిదంబరం, జైరాం రమేష్, నారాయణ స్వామి సభ్యులుగా ఉండనున్నారు. మళ్ళి రాష్ట్ర సమస్య గురించి మాట్లాడానికి రాష్ట్రం నుండి ఒక్కరు కూడా కమిటి సభ్యునిగా లేకపోవటం కాదు శోచనీయం. సమైఖ్య వాదం తీవ్రంగా ఉన్న ఈ సమయంలో పల్లం రాజు తానుగా కమిటిలో సభ్యత్వం వహించాకపోవటం సీమంద్ర ప్రజల సెంటిమెంట్ ను గౌరవించటం లేదనే సంకేతాలు ప్రజలలోకి వెళ్ళవచ్చు.