క్యాబేజీని చులకనగా చూడకండి

 

మనం నిత్యం తీసుకునే ఆహారంలో ఎన్నో రకాల కూరగాయలు ఉంటాయి. వీటిలో అందరికీ అన్ని నచ్చవు.. పిల్లల నుంచి పెద్దల వరకు కొన్ని రకాల కూరగాయల్ని పక్కనబెడతారు. వాటిలో ఒకటి క్యాబేజీ.. ఇది వండుతున్నప్పుడు వచ్చే వాసనే చాలా మందికి నచ్చదు. అందుకే దీనిని దూరం పెడుతూ ఉంటారు. కానీ క్యాబేజీలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. నొప్పులను నివారించే గుణాలతో పాటు అందాన్ని ఇనుమడింపజేసే గుణం క్యాబేజీలో ఉంది. ఇంకా ఇది ఏయే రకాల అనారోగ్యాలకు ఔషధంగా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.    

https://www.youtube.com/watch?time_continue=2&v=ZhwfG9sfezw