TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వికేంద్రీపాల‌న‌లో మ‌రో అధ్యాయం జిల్లాల పెంపు.. ఏపీ సీఎం జ‌గ‌న్‌

Published on: Mon Aug 15, 2022 11:59AM

మన స్వాతంత్ర్య పోరాటం మహోన్నతం అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర దినోత్సవం  సందర్భంగా విజయ వాడ ఇందిరాగాంధీ స్టేడియంలో సీఎం జాతీయ పతాకా న్నిఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పింగళి వెంకయ్య రూపొందించిన జెండా భారతీయుల గుండె అని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి, భారతీయతకు, నిబ ద్ధతకు మన జెండా ప్రతీకని తెలిపారు. మనవతా విలువకు ఉదా హరణ మన స్వాతంత్ర్య పోరాటమని ఆయన చెప్పారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అల్లూరి త్యాగాన్ని స్మరించుకోవాలన్నారు. 75 ఏళ్లలో దేశం తిరుగులేని విజయాలు సాధించిందని తెలిపారు. స్వాతంత్ర్యంనాటికి 18 శాతం సాగు భూమికి నీరందిం చారన్నారు. ఇప్పుడు 49 శాతం వ్యవసాయ భూమికి నీటి సదుపాయం ఉందని అన్నారు. ప్రపంచ ఫార్మా రంగంలో దేశం మూడో స్థానంలో ఉందన్నారు. దేశం దిగుమ తుల నుంచి ఎగు మతుల స్థాయికి వేగంగా అడుగులు వేసిందన్నారు.

అర్హులైన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నామని అన్నారు. వ్యవసాయ సమస్యల పరిష్కారానికి ఆర్బీకేలు తీసుకొచ్చా మన్నారు. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉండేలా చేసినట్లు చెప్పారు. పరిపాలనా వికేంద్రీకరణలో మరో అధ్యాయం జిల్లా ల పెంపు అని తెలి పారు. రైతులకు అండగా వైఎస్సార్‌ రైతు భరోసా తీసుకొచ్చామన్నారు. 52 లక్షల మంది రైతులకు ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నామని జగన్‌ వెల్లడించారు.

దేశం కోసం ప్రాణాలర్పించిన అల్లూరి త్యాగాన్ని స్మరించుకోవాలన్నారు. 75 ఏళ్లలో దేశం తిరుగులేని విజయాలు సాధించిందని తెలిపారు. స్వాతంత్ర్యం నాటికి 18 శాతం సాగు భూమికి నీరందించారన్నారు. ఇప్పుడు 49 శాతం వ్యవసాయ భూమికి నీటి సదు పాయం ఉందని అన్నారు. ప్రపంచ ఫార్మా రం గంలో దేశం మూడో స్థానంలో ఉందన్నారు. దేశం దిగుమతుల నుంచి ఎగుమతుల స్థాయికి వేగంగా అడుగులు వేసిందన్నారు. మూడేళ్ల పాల‌న‌లో అనేక పాల‌నాసంస్క‌ర‌ణ‌ల‌ను అమ‌లు చేశామ‌న్నారు. అనేక‌వ‌ర్గాల‌ను దోపిడీ నుంచి కాపాడామ‌న్నారు. 

ఆహార ధాన్యాల లోటును అధిగమించి ముందడుగు వేశామని చెప్పారు. అర్హులైన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నా మని అన్నారు. వ్యవసాయ సమస్యల పరిష్కారానికి ఆర్బీకేలు తీసుకొచ్చామన్నారు. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉండేలా చేసి నట్లు చెప్పారు. పరిపాలనా వికేంద్రీకరణలో మరో అధ్యాయం జిల్లాల పెంపు అని తెలిపారు. రైతులకు అండగా వైఎస్సార్‌ రైతు భరోసా తీసుకొచ్చామన్నారు. 52 లక్షల మంది రైతులకు ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నామని జగన్‌ వెల్లడించారు.  
ఏళ్ల‌లో దేశం తిరుగులేని విజ‌యాలు సాధించింద‌ని, ప్ర‌పంచంతో పోటీప‌డి మ‌రీ ప్ర‌గ‌తి సాధిస్తోంద‌ని సీఎం జ‌గ‌న్ కొనియాడారు. ఆహారం, ఔష‌ధాలు, ఆఖ‌రికి స్మార్ట్ ఫోన్ల రంగంలోనూ దేశం ఉన్న‌త‌స్థాయిలో కొన‌సాగుతోంద‌న్నారు. ఆహార ధాన్య‌ల లోటును దేశం అధిగ‌మించింద‌న్నారు. ప్ర‌పంచ‌ఫార్మారంగంలో భార‌త్ ప్ర‌ధ‌మ స్థానంలో ఉంద‌న్నారు. స్వాతంత్ర్యం తర్వాత దేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొందని అన్నారు. ప్రపంచదేశాలతో భారత్ పోటీ పడుతోందన్నారు. 

దేశం కోసం ప్రాణాలర్పించిన అల్లూరి త్యాగాన్ని స్మరించుకోవాలన్నారు. 75 ఏళ్లలో దేశం తిరుగులేని విజయాలు సాధించిందని తెలిపారు. స్వాతంత్ర్యం నాటికి 18 శాతం సాగు భూమికి నీరందించారన్నారు. ఇప్పుడు 49 శాతం వ్యవసాయ భూమికి నీటి సదు పాయం ఉందని అన్నారు. ప్రపంచ ఫార్మారంగంలో దేశం మూడో స్థానంలో ఉందన్నారు. దేశం దిగుమతుల నుంచి ఎగుమతుల స్థాయికి వేగంగా అడుగులు వేసిం దన్నారు. స్వాతంత్ర్యం తర్వాత దేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొందని అన్నారు. ప్రపంచదేశాలతో భారత్ పోటీ పడుతోందన్నారు. ఆహారధాన్యాల లోటును అధిగమించి ముందడుగు వేశామని చెప్పారు.