TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీలో 20 నామినేటెడ్ పోస్టుల భర్తీ!

Published on: Tue Sep 24, 2024 1:08PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించారు. పదవులు అందుకున్నవారిలో ముగ్గురు జనసేన పార్టీకి చెందినవారు, ఒకరు బీజేపీకి చెందిన వారు వున్నారు.

1. అబ్దుల్ అజీజ్ (వక్ఫ్ బోర్డు), 2. అనిమిని రవినాయుడు (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్), 3. బత్తుల తాతయ్య బాబు (ఏపీ హౌసింగ్ బోర్డు), 4. బొరగం శ్రీనివాసులు (ఏపీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్), 5. దామచర్ల సత్య (ఏపీ మారిటైమ్ బోర్డు), 6. దీపక్ రెడ్డి (సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్), 7. దినకర్ లంక (బీజేపీ) - (20 పాయింట్స్ ఫార్ములా), 8. కర్రోతు బంగార్రాజు (ఏపీ మార్క్.ఫెడ్), 9. మన్నే సుబ్బారెడ్డి (ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్), 10. మంతెన రామరాజు (ఆంధ్ప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్), 11. నందం అబద్దయ్య (ఏపీ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్), 12. నూకసాని బాలాజీ (ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్), 13. కొనకళ్ళ నారాయణ (ఛైర్మన్, ఏపీఎస్ ఆర్టీసీ), పి.ఎస్.మునిరత్నం (వైస్ ఛైర్మన్, ఏపీఎస్ ఆర్టీసీ), 14. పీలా గోవింద సత్యనారాయణ (ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్), 15. పిల్లి మాణిక్యాలరావు (లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్), 16. పీతల సుజాత (ఏపీ స్టేట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్), 17. తమ్మిరెడ్డి శివశంకర్ (ఆంధ్రప్రదేశ్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్), 18. తోట మెహర్ సీతారామ సుధీర్ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్), 19. వజ్జా బాబూరావు (ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్), 20. వేములపాటి అజయ్ కుమార్ (ఏపీ టౌన్‌షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్.