ఏపీ సీఎంవోలో వాస్తు మార్పులు
Published on: Wed Apr 15, 2020 2:50PM
* సీఎంవోలో వాస్తు మార్పులు
* జగన్ వెనుక చక్రం తీసేసి అధికారిక చిహ్నం
సీఎం వైఎస్ జగన్ కుర్చీ వెనుక చక్రం తీసేసి అధికారిక చిహ్నం. వైసీపీ హితుడు ఇలపావులూరి మురళీమోహనరావు సూచన మేరకు మార్పులు.


