TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మూడేళ్ళలో ఏపీ రాజధాని తొలిదశ: నారాయణ

Published on: Sun Sep 14, 2014 10:03PM

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి ప్రణాళికను సిద్ధం చేసుకుంది. మూడేళ్లలోనే రాజధాని మొదటి దశ పనులు పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. విజయవాడ పరిసరాల్లోనే రాజధాని అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం హైదరాబాద్‌లోని కొన్ని శాఖాధిపతుల కార్యాలయాలను విజయవాడకు తరలించడంపైనా దృష్టి సారించింది. దీనిపై ముగ్గరు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. మూడేళ్ళలో రాజధాని తొలిదశ నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు.