TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం

Published on: Sat Jan 7, 2012 10:24AM

అనంతపురం: రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం నెలకొందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరిందని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే అభివృద్ధిని పక్కనపెట్టి గ్రూప్ రాజకీయాలను చల్లార్చేందుకు ఆజాద్ ప్రయత్నిస్తున్నారని రాఘవులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎవరు ఎక్కడికైనా పర్యటించే హక్కు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.