ప్రాణం తీసిన అమీర్ ఖాన్ షో

posted on: Nov 28, 2012 11:52AM

 

Amir kahan show, shoot at sight, love marriage, abdul murder, murdered by relatives, satyameva jayate, amirkhan show, groom dead, small child, reletives angryAmir kahan show, shoot at sight, love marriage, abdul murder, murdered by relatives, satyameva jayate, amirkhan show, groom dead, small child, reletives angryAmir kahan show, shoot at sight, love marriage, abdul murder, murdered by relatives, satyameva jayate, amirkhan show, groom dead, small child, reletives angry

 

సత్యమేవ జయతే.. ప్రస్తుతానికి మీడియాలో బాగా నలుగుతున్న మీడియా గేమ్ షో.. దీంట్లో పాల్గొన్నవాళ్లు తమ అనుభవాల్ని అభిప్రాయాల్ని చెబుతుంటే జనం చెవులు రిక్కించుకుని వింటున్నారు. రేటింగ్స్ కూడా బాగా వస్తున్నాయ్.

 

కానీ.. ఈ షో.. కారణంగా ఓ మర్డర్ కూడా జరిగింది. ఇంట్లో వాళ్లకు ఇష్టంలేకుండా ప్రేమించిన పిల్లని పెళ్లిచేసుకున్న ఓ అబ్దుల్ అనే కుర్రాడి జీవితం ముగిసిపోయింది. షో లో అమీర్ వివరాలు అడుగుతుంటే భార్యాభర్తలిద్దరూ ఉద్వేగంగా సమాధానాలు చెప్పారు. శభాష్ అంటూ చప్పట్లు కొట్టిన అమీర్.. అన్ని రకాలుగానూ అండగా నిలుస్తామంటూ ప్రోత్సహమిచ్చాడు.

 

షో పూర్తయ్యాక.. ఒకవేళ తమ వాళ్లకి తమమీద కోపం తగ్గిపోయుంటుందేమో అన్న ఆశతో వాళ్లని చూసేందుకు ఇద్దరూ వరుడి పుట్టింటికెళ్లారు. ఏళ్ల తర్వాత కూడా పగని చల్లార్చుకోని వరుడి కుటుంబసభ్యులు పెద్దగా పోట్లాటకొచ్చారు. నేరుగా తుపాకీ తీసుకొచ్చి మొహబిన్ కళ్లముందే అబ్దుల్ ని కాల్చిపారేశారు. బాధితుడు స్పాట్ లో కుప్పకూలాడు.

 

google-ad-img
    Related Sigment News
    • Loading...