TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇంటిమీద కూలిన విమానం

Published on: Wed Nov 11, 2015 9:51AM

 

అమెరికాలోని అక్రోన్ ప్రాంతంలో మంగళవారం నాడు చిన్న విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మది మంది మరణించినట్టు సమాచారం అందుతోంది. ఒహాయోలో ల్యాండ్ అవడానికి ముందు ఓ ఇంటిమీద ఈ విమానం కూలిపోయినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లతో సహా మరో ఏడుగురు ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. విమానం కూలినప్పుడు మంటలు భారీగా వ్యాపించాయని, విమానం కూలిన చోట పౌరులు ఎవరూ మరణించలేదని తెలుస్తోంది.