TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిరుఫై మంద కృష్ణ సంచలన వ్యాఖ్యలు

Published on: Mon Jan 30, 2012 2:44PM

మహబూబ్‌నగర్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల కూల్చివేతలో కాంగ్రెస్ నేత చిరంజీవి హస్తముందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిక సంచలన వ్యాఖ్యలు చేశారు.సోమవారం జిల్లాలోని జడ్జర్లలో ఓ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ విగ్రహాల ధ్వంసంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే హైకోర్టు కూడా ఈ కేసును సుమోటోగా స్వీకరించి న్యాయ విచారణ జరపాలని మంద కృష్ణ పేర్కొన్నారు.