పోలవరంపై వైకాపా సభ్యుల ఆందోళన...
Published on: Thu Mar 16, 2017 10:18AM
.jpg)
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే...పోలవరం అంశంపై చర్చ చేపట్టాలని వైకాపా సభ్యులు ఆందోళన చేయడం మొదలుపెట్టారు. ఈ అంశానికి సంబంధించి మంత్రి దేవినేని కొన్ని అంశాలు సభ ముందుంచినా వారు సంతృప్తి చెందలేదు. ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ చేపట్టడం సరికాదని స్పీకర్ చెప్పినా వారు వినిపించుకోకపోవడంతో సభ వాయిదా వేశారు.


