బడ్జెట్ ప్రవేశపెట్టిన యనమల...
Published on: Wed Mar 15, 2017 10:35AM
.jpg)
ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 9వసారి యనమల బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అమరావతికి రెండు వేల ఏళ్ల తరువాత శాసనాధికారం రావడం సంతోషకరంగా ఉందని అన్నారు. మన రాజధాని దేశానికే చక్కని నమూనాగా నిలుస్తోందని..విభజన ద్వారా చిన్నాభిన్నమైన జనంకు మంచి జీవితాన్ని ఇవ్వడమే లక్ష్యం..2029 లక్ష్యాలను ఈ బడ్జెట్ ను ప్రతిబింబిస్తుంది.. 190 రోజుల్లోనే శాసనసభ భవనాన్ని నిర్మించుకోగలిగాం..గడువుకు ముందే అమరావతికి తరలివచ్చామని అన్నారు.


