TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ...

Published on: Wed Mar 15, 2017 10:21AM

 

ఈరోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలకు  అధికార, ప్రతిపక్ష సభ్యులంతా హాజరయ్యారు. 10.30 గంటలకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. దీనిలోభాగంగానే ఓ తెల్లటి లెదర్ బ్యాగులో బడ్జెట్ ప్రతులను పెట్టుకుని ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా, అక్కడ ఉన్న మీడియాకు ఆ బ్యాగ్ ను చూపించారు. ఆర్దిక బడ్జెట్ అనంతరం మంత్రి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెడతారు.