TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

గవర్నర్ ప్రంసంగంలో అంశాలు ఇవే...

Published on: Mon Mar 6, 2017 10:47AM

 

అమరావతిలో తొలి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆ సందర్భంగా గవర్నర్ నరసింహన్ పలు అంశాలపై ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగంలోని అంశాలు..

 

* రికార్డ్ టైంలో పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేశాం..
* 2019 నాటికి పోలవరం పూర్తి చేస్తాం
* రైతులకు రాయితీలపై యంత్రాలు సరఫరా
* నకిలీ విత్తనాలు అరికట్టేందుకు
* ఏపీని నాలెడ్జ్ హబ్ గా తయారుచేసేందుకు చర్యలు
* రెండంకెల వృద్ధిరేటును సాధించడమే లక్ష్యం
* సమాజ వికాసం.. కుటుంబ వికాసమే మా నినాదం అని అన్నారు.
* ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లతో ఏపీ అభివృధ్దికి ప్రణాళిక
* డిజిటల్ చెల్లింపుకు అధిక ప్రాధాన్యత
* వ్యవసాయం, అనుబంధ రంగాలలో 24 శాతం వృద్ధి
* అత్యుత్తమ నీటి నిర్వహణలో రాష్ట్రానికి అవార్డులు వచ్చాయి