త్వరలో చిన్నారి బన్నీ

posted on: Nov 13, 2013 6:23PM

 

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో తండ్రి కాబోతునట్లు సమాచారం. మార్చ్ 2011లో అల్లు అర్జున్, స్నేహ రెడ్డిల వివాహం జరిగింది. దాదాపు రెండునరేళ్ళ తరువాత ఆ దంపతులు తల్లితండ్రులు కాబోతున్నారు. స్నేహరెడ్డి ప్రస్తుతం 5వ నెల అని తాజా సమాచారం. అయితే ఈ వార్తని మెగా కుటుంబ సభ్యులు ఎవరూ ఇంకా దృవీకరించలేదు.ఇంకా మగధీరుడి నుండి కూడా శుభవార్త కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. అదే విధంగా యన్టీఆర్ కి మరో జూనియర్ ఎప్పుడు వస్తాడా? అని అభిమానులు చూస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...