Choose your platform to continue
Published on: Wed Apr 29, 2015 2:27PM
బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ జనరల్ నాలెడ్జ్‌లో జీరో అని తెలిసిన తర్వాత ఆమె మీద ఎన్నో జోకులు ప్రచారంలోకి వచ్చాయి. అలా అలియాభట్ మీద రూపొందించిన ఓ కామెడీ యానిమేషన్ ఇది... సీ అండ్ ఎంజాయ్...