Latest News

డబ్బు మీది..పోటీ నాది !

posted on: Feb 19, 2014 10:06AM

 

అలీ హీరోగా నటించిన 50వ చిత్రం "ఆలీబాబా ఒక్కడే దొంగ". ఈ చిత్రం ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆలీ మాట్లాడుతూ..."ఎస్సై కావాలనే కలతో సిటీకి వచ్చిన ఓ యువకుడిపై అనుకోకుండా దొంగతనం అపవాదు పడుతుంది. దీనిని అతను ఎలా ఎదుర్కొన్నాడనేదే చిత్ర కథ. పాటల్ని పవన్ కళ్యాణ్ విడుదల చేసారు. అది నాకు కోటి రూపాయలతో సమానం. 1999 ఎన్నికల్లో తెదేపా తరపున ప్రచారం చేశాను. ఒకవేళ ఇప్పుడు ఆ అవకాశం వస్తే పోటీ చేస్తాను. కానీ ఎన్నికల కోసం నేను డబ్బు ఖర్చు పెట్టను. ఎవరైనా ఖర్చు పెడితే పోటీ చేస్తాను" అని అన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...